నగరంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆదివారం ఒక్కరోజే నిరంతరంగా 17గంటలపాటు సుమారు 16విల్లాలలను కూల్చేసింది హైడ్రా. దీంతో బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్తితిలో కూల్చి తీరుతామనే సంకేతాలిస్తోంది హైడ్రా.
Hydra is aggressive in the city. Hydra demolished around 16 villas continuously for 17 hours on Sunday. With this, Hydra is signaling that the illegal constructions in the buffer zone will be demolished under any circumstances.
~CR.236~CA.240~ED.234~HT.286~